DR. BR. అంబేద్కర్ గారి 131వ జయంతి వేడుకలు

MEDIA POWER
0


నిడదవోలు నియోజకవర్గం లోని ఉండ్రాజవరం
మండలం లోని ఉండ్రాజవరం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో భారత రత్న  DR. BR. అంబేద్కర్ గారి 131వ  జయంతి వేడుకలు  ఘనంగా జరిగాయి..

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ, ఉండ్రాజవరం జనసేన నాయకులు హనుమంతు వెంకన్న,కనకం శ్రీను,,ఆళ్ళ రమణ, వాకాటి వరప్రసాద్ జన సైనికులు హనుమంతు పండు, మాగాపు రాము, కైగాల ప్రసాద్, ఇర్రి మోహన కృష్ణ,కర్రి అస్మా , పత్తి సతీష్,నిమ్మకాయల మణికంట, కోలా వెంకట్, సండ్ర ప్రసాద్, తీగి రెడ్డి సాయి, మట్టా ప్రసాద్, తోట మణికంఠ, హనుమంతు సూరి, ప్రేమ్ కుమార్, భావన రమేష్,గుమ్మడి రమేష్, కాకిలేటి ప్రదీప్ బాబు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు..



Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">