రాష్ట్ర ప్రజలకుజనసేనహోలీ శుభాకాంక్షలు

MEDIA POWER
0


రంగురంగుల రంగేలీని
ఘనంగా జరుపుకుంటున్నారు.. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

హిరణ్యకశ్యపుడి సోదరి హోలికా అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటల్లో వేసినప్పుడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు తన మహిహలతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. హోలికా ఆ మంటల్లో దహనమౌతుందనిదీనికి ప్రతికగా హోలీ పండుగ కంటే ముందు రోజు హోలికా బొమ్మను మంటల్లో వేసి కాముడి దహనంగా జరుపుకుంటారని చెబుతుంటారు. 

హోలీ పండుగకంటే ముందు.. పలు కూడళ్లలో కామదహనం చేశారు. తన తపస్సును భగ్నం చేసిన మన్మథుడిని..ఈశ్వరుడు తన మూడో కన్ను తెరిచి ఫాల్గుణ పౌర్ణమి నాడే భస్మం చేశాడని శివపురాణం పేర్కొంటోంది. 

ఫాల్గుణ పౌర్ణమి ముందు రోజున భోగి మంటలు వేసి కాముడి బొమ్మను దహనం చేశారు. ఆనందోత్సాహాలతో కాముడి దహన వేడుకలు జరుపుకున్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">