శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం

MEDIA POWER
0


విశాఖపట్నం రుషికొండ బీచ్ అభిముఖముగా
ఉన్న కొండపై నూతనముగా వెలసెను శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మింపబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న 


విశాఖపట్నం శారద పీఠం స్వామీజీ
సరస్వతి స్వరూపానందేంద్ర స్వామి, పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి, టీటీడీ దేవస్థానం చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి స్వర్ణలత దంపతులు..  

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు  ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు, ఏపీ నగరాలు కార్పొరేషన్ చైర్పర్సన్ పిళ్ళా సుజాత సత్యనారాయణ దంపతులు,విశాఖ జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి,

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">