పవన్ కళ్యాణ్ ను విమర్శించే హక్కు రోజాకు లేదు..

MEDIA POWER
0


మంత్రి RK రోజా పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించిన తిరుపతి జనసేనపార్టీ వీర మహిళలు


తనని గెలిపించిన నగిరిలో రోజా చేసిన అభివృద్ధి ఏంటో అందరికి తెలియజేయాలి.

నగిరి ప్రజలను రోజాను మోసం చేస్తున్నారు. ఆమెను గడప కూడా తొక్కనీయడం లేదు

రోజా నువ్వు నోరు అదుపులో పెట్టుకో.. పవన్ కళ్యాణ్ నాయకుడే కాదని రోజా అన్న మాటలు హాస్యాస్పదంగా ఉంది.. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన‌పార్టి ముందు ఉంటుంది..ప్రజల పక్షాన పోరాడే పార్టి ఏదైన ఉంది అంటే‌ అది కేవలం జనసేన పార్టినే..

రాష్ట్రంలో గంటకు ఓ అత్యాచారం జరుగుతుంటే ఆపలేని వైసీపి జనసేన పార్టిపై మాట్లాడుతున్నారు..

దిశ యాప్ పెట్టినా రాష్ట్రంలో అత్యాచారాలు అదుపులోకి రావడం‌లేదు..

రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని దద్దమ్మ జగన్....


వైసీపి అధికారం‌లోకి రాకపోతే రోజా ఎక్కడ ఉండేదో గుర్తు చేసుకోవాలి

పవన్ కళ్యాణ్ న్ని దత్త పుత్రుడు అని అంటే రోజాకు మర్యాద లేదు..

రోజా జగన్మోహన్ రెడ్డికి దత్త పుత్రిక..

అంబేద్కర్ పై గౌరవం ఉంటే, ఆయన ఆశయాలను వైసీపి అమలు చేయాలి..


విమర్శ అంటే విధాన పరంగా ఉండాలి  కానీ దిగజారుడుగా ఉండకూడదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆకేపాటి సుభాషిని, ఆకుల వనజ, కీర్తన, లతా, లక్ష్మి పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">