టెన్త్ పేపర్ లీకేజీ లో అరెస్ట్ అయిన మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు చేసింది కోర్ట్ అర్ద రాత్రి హైడ్రా మా నడుమ మెజిస్రేట్ ముందు హాజరు పరిచిన పోలీసులు నారాయణ విద్యాసంస్థల అధినేతగా వాదనలు వున్నారని వినిపించారు ,,
దీనిపై నారాయన తరుపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసారు ,,2014 లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మెన్
పదవికి రాజీనామా చేసారని,మెజిస్టేట్ కి తెలిపారు ..రాజీనామా చేసిన డాక్యుమెంటలను న్యాయ మూర్తికి చూపించారు .. నారాయణ తరుపున న్యాయవాదుల వాదనలతో ఏకీవా భించిన ,, న్యా యమూర్తి పోలీసుల అభియోగాన్ని ,,రిమాండును తోసిపుచ్చారు ,,లక్ష రూపాయల పూచి కత్తుతో,,బెయిల్ మంజూరు చేసారు ..
