వేణుమాధవ్ రాకతో మొదలైన వర్గపోరు
ఆదిలోనే అనాలోచిత ఆలోచనలు చేస్తున్నది ఎవరు? ఎందుకు ?
పరివర్తన రాకపోతే అసోషియేషన్ మనుగడకే ప్రమాదం అంటున్న సీనియర్లు!
గ్రామీణ క్రీడాకారుల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళె అనుభవం ఉన్న ...ఆస్థాయిలో ఆడిన అనుభవం ఉన్నది ఎవరికి?
మీడియాలో అత్యంత పేరున్న ఎబిఎన్,,టివి 5 వ్యక్తుల పేర్లు ఎందుకు ఉదహరించారు?
నిజంగా గ్రామీణ ప్రాంతాల నుండి పిల్లలని తేవడం అంత తేలికైన విషయమా?త్వరలో .....పై ప్రశ్నలకు సమాధానాలు రాబడుతుంది.....మీడియా పవర్ . అనకాపల్లి జిల్లా రిపోర్టర్ల సహాయ సహకారాలతో.....ఇది చిన్న విషయం కాదు సుమీ.....వెనకాల పెద్ద కథనమే ఉంది...త్వరలో

