మీడియా పవర్, కృష్ణ జిల్లా: కృష్ణా నది కి భారీ వరద వస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలియజేసారు. కృష్ణాప్రకాశం బ్యారేజ్ నుంచి 3.97 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అయ్యింది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 7.30 గంటలకు మొదటి హెచ్చరిక జారీ చేశాం. వరద విధుల్లో ఉన్న అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నదీ పరీవాహం వద్దకు ఎవరు వెళ్ళ కూడదని, విఆర్ఓలు, గ్రామ సచివాలయం సిబ్బంది అందర్నీ అప్రమత్తం చేయాలని సూచించారు.
Post a Comment
0Comments
3/related/default
